KDP: ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం పాలక మండలి ఛైర్మన్గా నియమితులైన వంగల నారాయణరెడ్డి, సభ్యులు గురువారం స్థానిక MLA వరదరాజులరెడ్డిని కామనూరులోని ఆయన స్వగృహంలో కలిశారు. అనంతరం ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.