BDK: మత్తు పదార్థాల నివారణకు అందరూ భాగస్వాములు కావాలని డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ అన్నారు. గురువారం సుజాతనగర్ మండల కేంద్రంలో నిర్వహించిన చైతన్యం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా సమూహాల మధ్య ఎక్కువ నేరాలు జరుగుతున్నాయని, మత్తు పదార్థాల రవాణా, వాడకం, నివారణపై కళాశాల విద్యార్థులకు అవగాహన డీఎస్పీ కల్పించారు.