VZM: బంగ్లాదేశ్లో చిక్కుకున్న భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన 8 మంది మత్స్యకారులు ఘటనపై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లానని.. వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకురావాలని కోరినట్లు ఆమె వెల్లడించారు.
Tags :