SKLM: పనులు సకాలంలో పూర్తి చేయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోల్డ్ శంకర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సమగ్ర ఆర్థిక భావన సముదాయ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.