KMM: జగ్యా తండాకు చెందిన వివాహిత బోడ సుశీల (28) ఆత్మహత్యకు కారణమైన వినయ్ కుమార్ను పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. లైంగిక వేధింపుల కారణంగా మనస్తాపానికి గురైన సుశీల ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సుశీల భర్త ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు ఎస్సై నరేష్ తెలిపారు.