ATP: ఏఎఫ్ ఏకాలజీ సెంటర్లో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ మల్లారెడ్డి శనివారం తెలిపారు. టెన్త్, డిగ్రీ, ఐటిఐ, చదివి 19 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్య కలిగిన యువతీ, యువకులు అర్హులన్నారు. 12 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 500కు పైగా ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.