W.G: పదవ తరగతి విద్యార్థులకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి పరీక్షా కేంద్రాలకు పంపవద్దని టౌన్ సీఐ బి.యాదగిరి తల్లిదండ్రులకు సూచించారు. మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చివరి నిమిషంలో హడావుడి పడకుండా విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.