AKP: గృహాలు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ గృహాలు మంజూరు అవుతాయని కోటవురట్ల మండల గృహ నిర్మాణ శాఖ ఏఈ వరప్రసాద్ తెలిపారు. కైలాసపట్నంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను బుధవారం సేకరించారు. సర్వే నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.