KNR: బాలికల భద్రత కోసమే స్నేహిత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలో స్నేహిత కార్యక్రమంలో డీఎంహెచ్ఐ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. స్నేహిత కార్యక్రమం బాలికల భద్రత, హక్కులపై అవగాహన కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.