W.G: పోలీస్ సంక్షేమం కేవలం విధుల పరమైన సౌకర్యాలకే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించటంతో కూడి ఉంటుందని ఎస్పీ నయీం అస్మి అన్నారు. క్రీడా కార్యక్రమాలు సిబ్బందిలో ఒత్తిడిని తగ్గించి నాయకత్వం, పరస్పర గౌరవం, జట్టు భావనను పెంపొందిస్తాయన్నారు. భీమవరంలో జరిగిన పోలీస్ క్రికెట్ లీగ్ ఫైనల్లో ఎస్పీ ఎలెవన్ టీమ్ విజయం సాధించింది.