NRPT: వివక్ష లేని సమాజాన్ని నిర్మిద్దామని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సాయి మనోజ్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు నారాయణపేట మార్కండేయ స్వామి ఆలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు.