మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీని మహబూబ్ నగర్ DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ ముదిరాజ్తో పాటు సీనియర్ నాయకులు మధు పాల్గొన్నారు.