VZM: ప్రపంచ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగా సెయింట్ ఆన్స్ గర్ల్స్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ బుధవారం విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. చదువే భవిష్యత్తును నిర్మిస్తుందని, క్రమశిక్షణతో లక్ష్యాన్ని నిర్ణయించుకుని చదివితే ఉన్నత స్థానాలకు చేరవచ్చని ఆయన చెప్పారు. సోషల్ మీడియా వ్యసనం, చెడు స్నేహాలు వద్దన్నారు.