ఆస్ట్రేలియాలో 16ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి వచ్చింది. దీంతో టీనెజర్లు కొత్త దారులు వెతుక్కుంటూ.. సోషల్ మీడియాను మోసం చేస్తున్నారని అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. SM లాగిన్‌కు ఫేస్ రికగ్నైజేషన్ ఉండటంతో కొంతమంది వారి తల్లిదండ్రులు, తొబుట్టువుల ఫొటోలు పెట్టి.. SM ఉపయోగిస్తున్నారట. మరికొందరు ఫేసియల్ స్కానింగ్‌ను బురిడీ కొట్టిస్తున్నారట.