SS: పెనుకొండలో వైసీపీ నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. వాటిని నేడు పెనుకొండ నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ.. ప్రజలు మెడికల్ కాలేజీలను కాపాడుకోవడానికి ముందుకు వచ్చారన్నారు. ఈనెల 15న సంతకాలను కేంద్ర కార్యాలయానికి పంపుతామన్నారు.