KKD: పిఠాపురం నియోజకవర్గంలో చేనేత సొసైటీలకు చెందిన స్థలాల్లోనే స్కిల్ డెవలప్మెంట్ పార్కును ఏర్పాటు చేయాలని ఏపీ పద్మశాలి వెల్ఫేర్ బోర్డు డైరెక్టర్ జయకృష్ణ బుధవారం కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చొరవతో రూ.15 కోట్లతో మెగా షోరూమ్స్, డిజైనింగ్, డయింగ్ యూనిట్లు రానున్నాయి.