NTR: కృష్ణా జిల్లా, విజయవాడ చదరంగం సంఘం ఆధ్వర్యంలో జులై 25న విజయవాడలోని పాపులర్ స్పోర్ట్స్ సెంటర్లో జిల్లా చదరంగం జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా చెస్ సంఘ కార్యదర్శి రాజీవ్ తెలిపారు. ఈ పోటీలకు కృష్ణా జిల్లాలోని 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల బాలికలు, మహిళలు అర్హులన్నారు.