MHBD: సిరోల్ ఎస్సైగా పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్‌ను డీఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. సంఘం రాష్ట్ర నాయకులు శివవర్మ నాయక్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎస్సైని కలిసి మండల సమస్యలపై చర్చించారు జిల్లా నాయకులు బానోతు జవహర్లాల్ నాయక్, మాలోతు రంజిత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు