NLR: వరికుంటపాడులో జరిగిన క్వార్ట్జ్ లీజుకు సంబంధించి జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రోగ్రాంలో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. పశువులు, అటవీజాతి జంతువులు తీవ్రంగా నష్టపోతాయని, మైనింగ్ అనుమతి వలన గ్రామస్తులకు ఇబ్బందులు తప్పవని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు, ప్రజలు ‘కొండె ముద్దు – మైనింగ్ వద్దు’ అనే నినాదంతో కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజకి వినతి పత్రం సమర్పించారు.