CTR: బంగారుపాళ్యం ఆటో స్టాండ్ వద్ద ఓ వెండి కాలి పట్టి దొరికినట్లు పోలీసులు తెలిపారు. దానిని బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్లో భద్రపరిచినట్లు వారు పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు తగిన గుర్తింపు ఆధారాలతో స్టేషన్కు వచ్చి తీసుకెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.