AKP: నర్సీపట్నం డివిజన్ పరిధిలో డిసెంబర్ 31న ఎవరైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించదల్చుకుంటే ఖచ్చితంగా పోలీసు పర్మిషన్ తీసుకోవాలని డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. మద్యం లేదా గంజాయి తాగి వాహనాలు నడిపి పట్టుబడినట్లైతే రూ.10 వేలు జరిమానా గాని జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు.