KKD: కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి కొత్తపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రావు అక్షయ్ నేరుగా వారి సమస్యలతో కూడిన వినతులను స్వీకరించారు. సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తామని ఫిర్యాదులు ఇచ్చిన వారికి ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.