W.G: పాలకొల్లు పట్టణంలో మంగళవారం రాత్రి పాల విక్రయ కేంద్రాలపై ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు. జిల్లా ఆహార భద్రత అధికారి శ్రీధర్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు పలు పాల విక్రయ కేంద్రాల్లో ఫుడ్ లైసెన్స్, పాలను తనిఖీ చేసి శాంపిల్స్‌ను సేకరించారు. ఈ శాంపిల్స్ హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తామన్నారు.