సత్యసాయి: నల్లమాడ మండలం చారుపల్లి పంచాయతీలో వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం జరిగింది. పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు మొదటి సంతకం చేశారు. చారుపల్లి గ్రామ ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.