PLD: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా హక్కుల వారోత్సవాలు నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా , జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు మహిళా హక్కుల వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.