VSP: ఉత్తరాంధ్ర హక్కుల కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. శనివారం విశాఖ వైసీపీ కార్యాలయంలో మాట్లాడారు. రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు ద్రోహం చేశారని విమర్శించారు. కేకే లైన్ను ఒడిశాకు మళ్లించడంపై మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు.