NDL: మహానందిలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఉదయం 7:45 గంటల నుంచి మ. 2 వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. కరెంటోల్ల జనబాట, మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యుత్ పరికరాల మరమ్మతులు, చెట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టామన్నారు. వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.