NLR: ఉదయగిరి మండలం, అప్పసముద్రం గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా బాణసంచా పేలుడులో గాయపడిన చిన్నారులను, వారి కుటుంబ సభ్యులను బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈనెల 14వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు పరామర్శించనున్నారు. ఈ ఘటనలో 9 మంది పిల్లలు గాయపడ్డారు.