KRNL: ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మిగనూరు MLA బీవీ జయ నాగేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ తన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ – సూపర్ హిట్ కార్యక్రమం విజయవంతం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నేపాల్లో చిక్కుకున్న AP ప్రజలను మంత్రి లోకేశ్ సురక్షితంగా రాష్ట్రానికి చేర్చడం గర్వంగా ఉందన్నారు.