కర్ణాటకలో మరోసారి కులగణన చేపడతామని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 2015లో చేపట్టిన కులగణన ఆమోదయోగ్యంగా లేదన్నారు. అక్టోబర్ 7 వరకు సర్వే కొనసాగుతుందని వెల్లడించారు.
Tags :