TG: ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరలేదని తీసుకోలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. కేవలం వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసమే.. తమ వెంట నడిచారని ఉద్ఘాటించారు. ఒకవేళ ఎమ్మెల్యేలు పార్టీ మారితే.. స్పీకర్ చట్టప్రకారమే చర్యలు తీసుకుంటారని తెలిపారు.