E.G: గండేపల్లి మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా నూతనంగా బదిలీపై వచ్చిన కర్రీ హరికృష్ణ సత్యారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గండేపల్లి మండల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానన్నారు.