E.G: రాజమండ్రి రూరల్ బొమ్మూరు చెరుకూరి ఫంక్షన్ హాల్ నందు నియోజకవర్గం 11 క్లస్టర్లకి ‘మహానాడు’ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.