SS: హిందూపురంలోని సరిగమ ఫంక్షన్ హాల్లో జిల్లా YCP మహిళా నేతలు, కార్యకర్తలతో జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో MLC వరుదు కల్యాణి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ విజయమనోహరి, జడ్పీ ఛైర్మన్ గిరిజమ్మ పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో మహిళా విభాగం బలోపేతం, పార్టీ విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.