KKD: డా. బి.ఆర్ అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలను సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ కాకినాడ IFTU ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి జే.వెంకటేశ్వర్లు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. పాలకవర్గాలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయని ఆరోపించారు.