TPT: పిచ్చాటూరు మండల కేంద్రంలోని స్థానిక వైయస్సార్ సర్కిల్ వద్ద మంగళవారం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ.. వైసీపీ నేతలు శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల వైసీపీ అధ్యక్షుడు చలపతి రాజు మాట్లాడుతూ.. మిథున్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారని తెలిపారు.