కోనసీమ: ఐ.పోలవరం మండలంలో 11 కేవీ విద్యుత్ లైన్ నిర్మాణ పనుల నిమిత్తం మురముళ్ళ, గుత్తెనదీవి సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపి వేయబడుతుందని అమలాపురం ఏఈ కె.రాంబాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.