MBNR: నవాబ్‌పేట ఎంపీడీవో జయరాం నాయక్ సోమవారం రుద్రారం గ్రామ నర్సరీని సందర్శించారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి, జాగ్రత్తగా కాపాడాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో భద్రు నాయక్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.