CTR: పెనుమూరు మండలంలో వారం రోజులుగా కొన్ని గ్రామాల్లో పులి కనిపిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మోపిరెడ్డిపల్లిలో ఓ రైతు పొలంలో గడ్డి కోస్తుండగా పక్క పొలంలో పులి కనిపించిందని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. వందన్ టీమ్ పరీక్షించి పులి లేదా ఇతర జంతువా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.