విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు సోమవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.19, టమాటా రూ.8, బంగాళాదుంప రూ.11, వంకాయ రూ.28, మిర్చి రూ.36, కాకరకాయ రూ.26, మునగకాడలు రూ.50, క్యారెట్ రూ.28, దొండ రూ.32, బెండకాయ రూ.26, బీరకాయ రూ.34, బరబాటి రూ.22, పొటల్స్ రూ. 100, పెన్సిల్ బీన్స్ రూ.40, గ్రీన్ పీస్ రూ.38, గోరు చిక్కుడుకాయ రూ.30, మామిడికాయలు రూ.100 కు విక్రయిస్తున్నారు.
Tags :