ATP: రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ పట్టణంలో వెలిసిన చిక్కనేశ్వరుడి రథోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం మడుగుతేరు కార్యక్రమాన్ని నిర్వహించగా సాయంకాలం ఐదు గంటల సమయంలో అనేక వందల భక్తుల నడుమ బ్రహ్మ రథోత్సవ వేడుకలు నిర్వహించారు. చికెన్ ఈశ్వర నమోన్నమః అంటూ భక్తులు రథోత్సవంలో పాల్గొని మొక్కలు తీర్చుకున్నారు.