GNTR: ప్రతిపాడు మండలం ఏనమదల గ్రామ పరిధిలోని సమీప చెరువులో లభ్యమైన మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలు వెల్లడించారు. భార్య ఉప్పుతల లక్ష్మి, సిద్ధి సురేష్, సిద్ధి అంకమ్మ, ఓంకార్ కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భార్యపై అనుమానం పెట్టుకుని వేధించడమే హత్యకు కారణమని నిందితులు ఒప్పుకున్నట్లు వెల్లడించారు.