NDL: బనగానపల్లె మండలం హుస్సేనాపురం గ్రామంలో ఇవాళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామ TDP నాయకుడు షేక్ జాఫర్ హుస్సేన్ భాష కుమార్తె వివాహ వేడుకల్లో బీసీ ఇందిరమ్మ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె నూతన వధూవరులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ TDP నాయకులు పాల్గొన్నారు.