CTR: గుడిపల్లె మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి, ఏపీఎస్ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం శనివారం పాల్గొన్నారు. ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ప్రతినెల కూటమి ప్రభుత్వం క్రమం తప్పకుండా పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు. లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.