ELR: వైసీపీ రాష్ట్ర పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా గణపవరం గ్రామానికి చెందిన నడింపల్లి సోమరాజు నియమితులయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమరాజు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. అధినేత వైఎస్ జగన్, పార్టీ అడ్వైజరీ కమిటీ సభ్యులు పుప్పాల వాసుబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.