GNTR: తాడేపల్లి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ కార్యాలయంలో MRPS నాయకులు కిషోర్ సింగ్‌నగర్ కాలనీ టీం, మాదిగ కార్పొరేషన్ ఛైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవిని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సింగ్‌నగర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. సేవలు, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను వివరించగా సానుకూలంగా స్పందించారు.