BPT: చీరాల ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండయ్య సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా పేదలతో కలిసి భోజనం చేశారు. ముందుగా పేద ప్రజలతో కలిసి చీరాల అన్న క్యాంటీన్లో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు ఉచితంగా భోజనం వడ్డీంచి వారితో పాటు కలిపి ఎమ్మెల్యే భోజనం చేశారు. అలాగే అన్న క్యాంటీన్ నిర్వహణను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.