TPT: తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ క్యార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్లో సోమవారం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మొత్తం 6 కంపెనీల ప్రతినిధులు పాల్గొని పదొవ తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దాదాపు 650 ఉద్యోగాలకు భర్తీ చేపట్టనున్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు.