CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కుప్పం ఏరియా ఆసుపత్రిలో సఖి వన్ స్టాప్ సెంటర్ను సీఎం చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. హింసకు గురైన మహిళలకు,18 ఏళ్ల లోపు బాలికలకు పోలీసు సహాయం, వైద్యం ఒకే చోట (24×7) అందించడం కోసం ఈ సెంటర్ను ప్రారంభించారని సీఎం తెలిపారు.