TPT: సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా రాత్రి 10.19 గంటలకు చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించాడు. ఈ మేరకు దీన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. కాగా, గ్రహణ సమయంలో చంద్రుడు ప్రకాశవంతంగా కనబడటంతో కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి చంద్రుని వీక్షిస్తూ ఫొటోలు, వీడియోలు తీశారు.